Duration 2:58

Homemade Easy Watermelon Juice // Watermelon juice recipe in 2 minutes .

548 watched
0
16
Published 1 May 2021

hi friends , పుచ్చకాయ హైడ్రేటింగ్ పండు , కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అదనపు బరువు పెరగకుండా పుచ్చకాయలు అధికంగా తినవచ్చు. పుచ్చకాయ 100 గ్రాలకు 30 కేలరీలు కలిగి ఉంటుంది.పుచ్చకాయ దాదాపు నీటినే కలిగి ఉంటుంది. పుచ్చకాయ యొక్క చల్లని రసం మన దాహాన్ని అణచివేస్తుంది మరియు వేడిలో అలసిపోయిన మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. పుచ్చకాయతో చిటికెడు నల్ల ఉప్పు కలిపి juice చేసుకొని తాగండి మళ్ళీ ఇదే కావాలంటారు. "how to make watermelon juice" if you like this video please like,share and don't forget to subscribe its free thanks for watching, v channel by venu. #watermelonjuice,#summerdrinks.

Category

Show more

Comments - 3